నేను మే 2022 లో, నెల్లూరు లో ఉన్నప్పుడు ACT TV వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మొదటి భాగంలో ఎక్కువగా నేను నెల్లూరు లో నా చదువు గురించి, ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం, అక్కడ సంగతులు మాట్లాడాను. ఆ తర్వాత నేను ఎక్కువగా ఎక్కిన పర్వతాలు, ఎవరెస్టు విశేషాలు, పర్వత లక్ష్యాలు, మొదలైన విషయాలు. మూడవ భాగంలో చదివిన పుస్తకాల గురించి, నా అభిమాన రచయితల గురించి, వారి పుస్తకాలు ఎందుకు చదవాలో మాట్లాడాను. సింహ గారు (ఇంటర్వ్యూయర్) కూడా చాలా చలాకీగా మంచి ప్రశ్నలు వేశారు.

మీకు 40 నిమిషాలు తీరిక సమయం ఉంటే , ఇక్కడ వినొచ్చు యూట్యూబ్ లింక్.
Leave a Reply