2022 లో http://pustakam.net ki pampanu. అవి http://pustakam.net/?p=22121 @adyantalamadhya గారికి ధన్యవాదాలు. 2023 ఇక్కడ (slightly photo heavy, but will try to fill the details when I find time).
1. The last Brahmin – ది లాస్ట్ బ్రాహ్మిన్

2. కచ్చప సీత చదివి కదలని మనసు ఉంటుందా? @sahityaakademi అవార్డ్ పొందిన నవల.

3. ఈ పుస్తకం చదవటం అదృష్టం. “నడిచే దేవుడు” చదివారా ? Add both to your లిస్ట్. ఉన్నాడా లేడా? ఏది ధర్మం ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు యుగ పురుషులు చెప్పాలి. మనం వినాలి. అంతే.

4. After Viswanadha and Wendell berry, was searching for more indepth readings… @halleyji gari courtesy. A starting step. Into the world of Ananda coomaraswamy and A.K. Saran. More in 2024.

5. Throw all the history you learned into the trash bin and read this. Oh, Did you read SN Balaganghadara’s “What is meant to be Indian ?”. Go and read that first. And then watch interviews of @jsaideepak garu. Then let’s talk.

6. For story lovers out there. “చామర గ్రాహిణి “, “కపర్థి”, ” అండ్ మోర్ . Easy readings అండ్ Cooldowners…


7. Reality of Hindu Temples and People who shaped Asian countries. For History buffs…


8. Abstract novel — తేజోమూర్తులు. మదర్ (ముస్లిం) అనే character చేత కనకదుర్గ గుడి, నుండి, మానవ అనుబంధాలు చెప్పించడం, మల్లాది వారికే సాటి.


9. 2022 లెఫ్ట్ ఓవర్ హోంవర్క్.
10. ఆ మహానుభావుడి ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత… చాలా సరళంగా.. లోతుగా.. కుర్తాళం పీఠాధిపతి అయిన శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి Phd thesis.



11. Other books.. The last brahmin follow up. సనాతనం. వేటూరి గారి మాటలు…


12. పర్వతాలలో నా తోడు. మనసుకు అంటాలంటే వినడంతో పాటు చదవాలి.

13. And finally if you haven’t, check this post on this Brilliant book.
The Disappearance of rituals

Leave a Reply