About Me

Fall 2021, Captured by Dave White

నమస్కారం. నా పేరు విశ్వనాథ అశోక్ వర్థన్. పుట్టింది, పెరిగింది నెల్లూరు, అంధ్రప్రదేశ్. 90’s కిడ్, ప్రస్తుతం గూగుల్, కాలిఫోర్నియా లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నేను చదివిన పుస్తకాలలో నన్నుకదిలించిన విషయాలు, నేను చూసిన పర్వతాల విశేషాలు ఇక్కడ భధ్రపరుస్తుంటాను. పోస్ట్స్ నచ్చితే నాలుగు మాటలు పంపడానికి: ashokiiit@gmail.com.

Hello, my name is Viswanadha Ashok Vardhan. I was born and raised in Nellore, Andhra Pradesh. I currently work as a Staff Software Engineer at Google in California. This blog is a collection of my readings, writings and mountain trips. If you want to get in touch, please email me at ashokiiit@gmail.com.