శరత్కాలపు వర్ణంలోకి..

Wonderland trail, Mt.Rainier, Washington

హేమంతపు మంచుని జలపాతాలుగా, 66 రకాల ఆకుపచ్చని కాంతితో,
కాంపిల పుష్పాలతో, ఎర్రని గుటీఫలాలతో, దివ్యోద్యానము తలపించేలా,
అంతటి అందము ఒకేసారి మాపుచేయుట, అన్యాయం కాదా?
అంతులేని నీలపు పరమాణములోనుండి, రోజూరాలుతూ, ఇలా శరత్కాలపు వర్ణంలోకి.


Posted

in

,
COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *